నీటి చూపు
నాలొని దూరాన్ని తాకాలని చేయ్యి చాచా మధ్య వేలంచునుంచి తడి చుక్క రాలింది ఉదయం వెదురాకు చివరనున్న మంచుబిందువు నేల నాలుకలొకి జారినట్లు దగ్గర దూరం కలయిక ఏడబాటు నీటి బిందువులొని వెలుగు రేణువులు అంతా గుండేబావిలో ఏతమేయడమె (16-2-13)