ఇంటి వెనుక గుల్ మొహర్ పూలు
ఉషోదయం
నా ఇల్లు
వాకిళ్ళ
చుట్టూ
ఎరుపు పచ్చని
చల్లని
కళ్ళాపి
నీళ్ళు
చల్లుతుంది
--------
పర్వీన్
సుల్తానా
సూఫి
పాట
రోజంతా
సుప్రభాత
ధూపమై
ధ్వనిస్తుంది
నా ఇల్లు
వాకిళ్ళ
చుట్టూ
ఎరుపు పచ్చని
చల్లని
కళ్ళాపి
నీళ్ళు
చల్లుతుంది
--------
పర్వీన్
సుల్తానా
సూఫి
పాట
రోజంతా
సుప్రభాత
ధూపమై
ధ్వనిస్తుంది