నీటి చూపు


నాలొని దూరాన్ని

తాకాలని

చేయ్యి చాచా

మధ్య వేలంచునుంచి తడి చుక్క రాలింది

ఉదయం

వెదురాకు చివరనున్న

మంచుబిందువు

నేల నాలుకలొకి జారినట్లు

దగ్గర

                        దూరం
కలయిక
                                  ఏడబాటు

నీటి బిందువులొని

వెలుగు రేణువులు

అంతా

గుండేబావిలో

ఏతమేయడమె


(16-2-13)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు