ఆది వాక్యం


మోదలు తుదలు
చూపని
ఇంద్రధనుస్సు

హరివిల్లు
చీమల పుట్ట నుండే
పుట్టిందందన్నది
గోండుల వాక్కు

పుట్టినప్పుడు తెరిచినచూపు
పొయింతర్వాత మూసుకుంటుంది

జీవితానికి
ముందు వెనక మాటలుండవు

నడక నెర్చిన చొటే
చూపునిలవాలి

(15-2-13)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు