అంతర్ముఖం



బండి అద్దంలో
పిచుక తన ప్రతిబింబాన్ని
ముద్దాడుతోoది
నాలోని అద్దం
గగన విహంగ మవుతుంది

(12-3-15)
 

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు