నీటి మొహం
చెరువులో
ఎవరో రాయి వేస్తే
ఏర్పడ్డ
వలయాల్లా గుంటాయి
మొహాలు
నవ్వుతూ ...
నవ్విస్తూ ...
ఏడుస్తూ ...
ఏడ్పిస్తూ ...
తడి ఎండుతున్న నీటిలా .. .
చెరువులో
ఆకులా రాలితే
బాగుండు
నీటి మొహంలాగుంటుంది
బతుకు
29 అక్టోబర్ 2000 హైదరాబాద్
వైవిధ్యభరితమైన కవిత.
ReplyDeleteధన్యవాదాలు,బాలసుదాకర్
ReplyDelete