శిశిర పిచుక-

కనిపించని తల్లి 
పిలుపు
కళ్ళగొంతుకల
దాహార్తిని తీర్చే
గూడు
(20 మార్చ్ -  అంతర్జాతీయ  పిచుకల దినోత్సవం)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు