నీటి నీడలు
చెరువులోని రాయి పైన

నీటి కాకి

ఒడ్డు మీద బండల పైన 

నేను


నీటి మరకలతో

రాతలు రాస్కుంటూ

Comments

Popular posts from this blog

అడవి గింజ

గోడలోని దీపం

అద్దాల పలుకులు