మొలకమొక్కల చూపులు

మాటలు

నాతో నన్నే మాట్లాడేటట్లు చేస్తాయి


ఇక ఓపికలేక
ఆకాశంవైపు చూసాను

సూర్యుడి లాంతరులో

చంద్రుడు పొడుస్తున్నాడు

(నా ఏకాంతాన్ని పంచుకునే ఇంట్లోని మొక్కలకి)

(10-9-13)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం