ఎదురు చూపుతీగల పైన
తడిసిన కాకి
వరదలప్పుడు వర్షం
కనురెప్పలనుండి దూకుతున్న చుక్కలు

వదిలివెళ్ళిన చూపు
గూట్లొకి వచ్చెదెప్పుడు!(25-10-13)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం