చర్కారోజూ
ముడులిప్పాననుకుంటూ
కొన్ని చిక్కుముడులేసుకుంటున్నా
గాలి పటాన్ని ఎగరేయడం కాదు రావల్సింది
దింపుతున్నప్పుడు
గాలిదారపుండని
చుట్టడం నేర్చుకోవాలి
(6-813)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం