వుండీలేనట్లుండడంనేలగాలిని
పులుముకుని
తచ్చాడే
శ్వాస

ఉదయం,సాయంత్రం ఝాములు


ఓ పరిమళపు
నీడ
గుమ్మం గడపలా...

(16-9-13)

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం