ఖననం


రాగి ఖనిజ
వెలికితీతని
ఆపారు

పురావస్తు శాఖకి
బుద్ధ విగ్రహాల్ని
వెలికి తీసే అవకాశం
లభించింది

మట్టి ఖనిజ 
జ్ఞానం
మట్టిలో
కలిసేంతవరకు
అర్ధం కాదు

(25-5-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు