తోటమొలకలు  నాటిన  తర్వాత 
ఆమె   మట్టిఅరచేతులని
కడుక్కుంటుది 


ఇక నేలంతా

సీతాకోకచిలుకల  రంగులు  మొలకెత్తుతాయి 

(28-6-13)

Comments

  1. చాలా బాగుంది ప్రకృతికీ్, స్త్రీకీ ఉన్న పోలిక.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-