లంగరు



గాలి వీచినప్పుడల్లా
వల మీద నీడలు 
అలల్లాగనే పయనిస్తాయి
కొన్ని వల అలలో చిక్కడిపోవడం మంచిదే

(17-6-13)

Comments

  1. అంతుచిక్కని భావన. మది అలలపై చిక్కుపడిపోయేలా...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు