న్యూడ్ ట్రీ



శరీరంలోని  గడియారం 
కుబుసంవదులుతోంది 

ఇప్పుడు  రాలుతున్న ఆకులన్నీ 
నా పచ్చటి     బూడిద వర్ణ గీతాలు 

కాస్టంలోని మంట 
ఆకాశం కొప్పులో 
మోదుగ  పువ్వు 

శిశిరం చెట్టు 
నగ్నదేహా త్మ 

3-4-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు