ముద్దూ ముచ్చటవరి మొలకల్ని నాటేటప్పుడు

ఆడవాళ్ళు     
               నేల 
               వేరు
               గింజ
రూపాలు 

వాళ్ళ మట్టి వేళ్ళని

ముద్దాడాలని వుంటుంది

(17-6-13)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు