సహచరులంచనిపోయిన నక్షత్రాల
కాంతి
ఇంకా ప్రసరిస్తూనేవుంది
ఇప్పుడే పుట్టిన తారల
వెలుగు
ఇంకా మనను తాకలేదు

నీటి జిలుగుల
ప్రవాహ నది
భూమి

అగుపించని
పురుగు రెక్కల నిప్పుల కంబళి
ఆకాశం

రేఖల ఒడ్డున
నేను
నేల
నింగి
సమాంతర
ప్రయాణి 'కులం'

(26-5-13)

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం