యెవ్వలుండరు

వున్నోళ్ళు కాకపోయిరి
లేనోళ్ళు కానకపోయిరి

పట్టుకుంటకెవ్వరులేరు

పిల్లలు పిల్లల్ని
సాక్కోవాలె

బొమ్మాటలో
అమ్మలైరి

నేలపాలైన

అరికాల్లోన్ని గోరింటాకు
చెమ్మలెక్క!

పున్నమి యెన్నెల్ల తడి

(11-5-13)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు