ముసురు


గుబురు తుమ్మ చెట్టు కింద
కళ్ళులేని  అమ్మాయి
దారి దాటించే వారికోసం ఎదురుచూస్తూ 
తనలో తను  మాట్లాడుకుంటూ 
కదలని మనస్సు చెట్టు
ఆకుల పెదాలు 
గాలి నవ్వుల్ని సాగనంపుతూ ...

(29-6-13, గాంధీ  నగర్ బస్ స్టాప్)

Comments

  1. కళ్ళు లేని అమ్మాయి మీద విస్ఫారిత నేత్రాలతో మంచి చిరు కవనమల్లారు సత్యగారు!వారికి అభినందనలు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు