శిశిరం

గాలి 

రాలే ఆకులతో గీతమైంది

నా ప్రియురాలి కౌగలింత

ఘటం పై

నృత్యించే వేళ్ళు

నేను అడవికి

ఇసుకతిన్నెల  గుసగుసల

చిహ్నాన్నయ్యాను

7-2-13

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

బంతి పూల భిక్షువు

శిశిర పిచుక-