వెన్నెల్లో చెట్లకి నీళ్ళు పోయడంఆమె శిల్పం

తమలపాకు మీద

నీటి చుక్క

ఆమె తలంపులతో

రమిస్తూ

తడిసిపోతున్న

నేను

(24-5-13)

Comments

Popular posts from this blog

అడవి గింజ

గోడలోని దీపం

అద్దాల పలుకులు