అమ్మ చూపులా...


నడుస్తున్న పాదాలు

ఆగి

కట్ట మీద

గండి మైసమ్మకు

చేతులు జోడించాయి

అన్నీ ఇళ్ళలొని

దేవుడి పటాలు

అక్కడె కొలువైయ్యాయి

అమ్మ పోయినప్పుడు

అక్కడి

ప్రమిదని తెచ్చి

దీపం వెలిగించా

అన్ని దినాలు

వెలిగింది

(14-2-13, గాంధినగర్ చెరువు కట్ట)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు