పూల రేవు


సూర్యుడి ధూళి
రాలినట్టు
ఆకాశం తెరచాపయి
మా తోటంతా
విరబూసింది
(మాధవికి)

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం