గోడలోని దీపం


ఆత్మలేని
గోడలతో
సంభాషించినప్పుడు
అరికాళ్ళ కింద
ఎండుటాకుల
చప్పుడు.
అందుకే
ముసలి గోడలు
కూలిపోతాయి

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం