భాష్యం


చిన్నప్పుడు  తిన్న మట్టి
ఇంకా నాలుకకి అంటుకుని వుంది
పుడమి  వాక్కు బీజాక్షరం

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు