ప్రతిబింబం


రోజూ 
ఉదయం
కిటికీ
తట్టే
పిట్ట
నా
మొహాన్ని 
ఎగరేసుకు పోతుంది
మా ఇద్దరి
గూళ్ళూ
కళ్ళ 
అద్దాల్లోనే

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం