వెలుగు అల


నక్షత్ర బీజం
నాలో అంకురించింది
మబ్బు ఆత్మ
ఆవహించినట్టు
ఈ నేలనంతా
అల్లకుపోతా...
పచ్చటి పుడమి మీద
కాంతి రేఖలా...
భూమి
సదా ఎదగాలన్న
వాంఛతో.

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు