నేకెడ్ ఏప్


వెంట్రుకలు
రాల్చుకుంటూ
ఎదిగిన వాళ్ళం!
ప్రకృతిలోని
వైవిథ్యాన్ని
ఎలా మిగుల్చుతాం!!
చనిపోయిన వారి
ఆత్మ శాంతికి
చేసుకున్న
శిరోముండనంలా!!!

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

శిశిర పిచుక-

గోళీలాట