పొద్దు


ముఖ చిత్రం
వేస్తుంటే
కుంచె నిండా
రంగులు పర్చుకుంటాయి
చీకటిలో నుండి
పొడుచుకొచ్చిన
వెలుగు 
ఆకాశాన్ని
కొలిమిలా మార్చినట్టు...

Comments

Post a Comment

Popular posts from this blog

నిరంతర ప్రయాణం

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్