పహరా


ముసలివాళ్ళ
చుట్టూ
పచ్చికలో
గోటీబిళ్ళ
దాగుడుమూతలు
యుథ్థాలాటలు
గాలిపటాల్ని
ఎగరేస్తున్న 
పిల్లలు
జీవితపు
సరిహద్దు
గడియారపు
ముల్లు
గుచ్చుకున్నట్టున్న
గుట్టమీద
బురుజు
రోజురోజుకూ
కుంచించుకుపోతున్న
గుట్ట
(బడంగిపేట బురుజు)

Comments

  1. ప్రకృతి సహజ సంపందను చూసి ఆనందబాష్పాలు రాల్చిన కంటితోనే నేడు తరిగిపోయే ఆ సంపదను చూసి కన్నీరు కార్చాల్సిన దుస్థితి ఏర్పడింది its really painful. మీ పోస్ట్ చాల బాగుంది sir

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు