మంచె



ఇంటిముందు
పొద్దుతిరుగుడు పూలు
మా దినచర్య
చుట్టూ తిరుగుతూ... 
మేము
వాటిని
కావలి కాస్తూ.

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు