కళ్ళ ముందే...


శ్వాస 
కళ్ళ అగరొత్తి ధూపంలా
గాల్లో కలిసిపోతూ...
మిగిలిన
చూపుల
పరిమళాన్ని
మూసేసిన
అరచేతికి
అంటుకున్న
కనుపాపల
వెలుగు
కన్నీరులో
నిమజ్జనం

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు