ప్రేక్షకులు





వీణ
మెట్ల మీద
వేళ్ళ నడక
నాట్యమాడినట్లు
కచేరి
సాగింది
అయిపోయింది
మేము
మటుకు
కమలాన్ని
చూస్తూ...
చెరువు గట్టు దగ్గరే.....

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు