సమాధి ఫలకం మీద అక్షరం


అమ్మ
లేవలేని
స్థితిలో
వాళ్ళమ్మని
కలవరిస్తోంది
అమ్మమ్మ
అమ్మ
మూడొనెలలోనే
పోయింది
అమ్మ
1932లో
పుట్టినట్ట్లు
చెపుతుంది
(ఖచ్చితంగా చెప్పలేం).
అప్పటికీ
ఇప్పటికీ
జననం
మరణానికి
ధృవీకరణ
పత్రం.
నా జన్మస్థలం పై
ఒట్టు.
(ఉదయం 3.50,8-8-2012,బడంగ్ పేట)

Comments

  1. బాగుంది సత్య ....లవ్ జె

    ReplyDelete
  2. బావుందండీ! సత్యం జీర్ణించుకునే టట్లు.. చెప్పారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట