గదిల్లు




కిటికి తలంపులు
మూసి తెరిచినట్టు
పాటలు
వినడం 
ఇంటలవాటు.
-----
ఇంటి ఆనవాలు
గోడల్లో
ఇంకిన
వర్షపు
ధారల
నదిలత
శిశిర
చిత్రం.
----
నన్ను తరచూ అడిగే
కుశల ప్రశ్నల్లో
అమ్మ ప్రస్తావనకి
నా జవాబు
రండి 
ఆమె  ఆవరణ 
గదిళ్ళ తలుపుల
శ్వాస
సదా 
అడుగిడే
గడప గాలి

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు