దోసిళ్ళ మడుగు


రాత్రి
కప్పల్ని
అన్వేషించాను
మిణుగు వెలుగు తప్ప
నీటి మువ్వల
అలికిడి లేదు.

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

శిశిర పిచుక-

గోళీలాట