ఊడ్పులు



ఆమె
చేతుల మీదుగా
రాలుతున్న
గోధుమ రంగు
సూరీడు
మల్లెకోక
ఆవరణాన్ని
ఇంటికప్పు
చేస్తాడు
(ఈ ఏడాది మంచి వర్షాలు పడాలని ఆశిస్తూ)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు