దృశ్యాలు


నడి నెత్తిన
సూర్యుడు
నీడ
జాడను
కాలరాశాడు
-----
చూపు పైన
నల్లని మబ్బులు
అడుగుల 
గుర్తులు
పచ్చని 
నీటితివాచీలు

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

శిశిర పిచుక-

గోళీలాట