ఊల పాట



గౌరమ్మలు
ముని వేళ్ళతో
నీటి నేల
బిందువులపై
తడి మట్టి
ముద్ద మనస్సు
ముఖచిత్రాలు
వేస్తారు.

Comments

  1. నాలుగే అక్షరాలను కూర్చి అందమైన మాల అల్లటం మీకే చెల్లు. అందమైన భావన సత్యగారూ,

    ReplyDelete
  2. meraj fathima gaaru chaala thanks andi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు