విశ్రమించు...


 పాత పుస్తకం
కాగితంలా
ముడ్చుకుపోతోంది
అమ్మ
రేపు
అక్షరాలు
ఇంటి అల్మారాల్లో
పరిమళిస్తాయి...


(గుడ్లవల్లేటి కమలమ్మకు)

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం