శిశిరం


రాలిన
ఆకులు
పూలు
నేల
ఎగిరే
రంగుల తివాచి.
నా చూపు
మట్టిలో
ఇంకిపోయింది.

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం