సైగలు


చూస్తూండగానే
రోడ్డు పైన
రద్దీ
పెరిగింది
ఆమడ
దూరం
సరిహద్దు
దాటలేని
కాళ్ళు


ట్రాఫిక్
జాం లో
సిగ్నల్ ఫోస్ట్
రేఖలా...
కరచాలనం
ఇక చూపులతోనే
పలకరింపులూ
వీడ్కోలూ...
ఏక కాలంలో

Comments

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం