అరికాళ్ళ వేర్లు



ఆకుల రంథ్రాలు
శ్వాస తీసుకుంటాయి
ఆహారాన్ని ఉత్పత్తి చేసే
కర్మాగారాలు
ఆవరణ
పచ్చగుండాలని
పండుగా
రాలి
మట్టిలో
కలిసిపోతాయి
------
మట్టి బాటలో
చూపులా
నా
శ్వాస
సదా
ఊపిరి తీసుకోవాలని
చిన్నారుల
అరికాళ్ళ వేర్ల
ముంగిట
కళ్ళని
వదిలి వెళతా...
------

Comments

  1. Great Expression dear Satya Srinivas Ji....Nutakki Raghavendra Rao (Kanakambaram)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు