పలుకులేని మాటనోట్లో
ఫాల సీసా
కళ్ళచేతుల
బోసినవ్వుల 
సొట్ట బుగ్గల మాటల్ని
మనం చూస్తాం.


ముదసలితో
చేతుల కళ్ళ 
మొహాలతో
మనం 
మట్లాడుతాం.

Comments

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

శిశిర పిచుక-

గోళీలాట