అలల గూళ్ళు


సముద్రపు
అంచున
పాదాల గుర్తులు
నగ్నరాత్రి
తాబేళ్ళు
అలలొడ్డు
ఉయ్యాల్లో
గుడ్లు
పొదిగినట్లు.

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు