పాప నవ్వు


బుగ్గ 
మీద సొట్ట
కళ్ళళ్ళో
తళుకు
చూసే
వారి
మనస్సు
కిటికీల
చూపయ్యింది.
(అక్షిత పాపకు)

Comments

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు