సందు


అడవంతా
తిరిగిన తర్వాత
ఏమీ తిరగలేదనిపించింది 
ఇంట్లోనే
వున్నప్పుడు
అంతా
చూసిందే అన్న
భ్రమ
-----
పాము
గడప దాటుతూ
తిరిగొచ్చి
రెండు
గోడల సందున
పడుకున్నట్టు.

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు