దర్గా


మెట్లు
అంకితమైన కళ్ళు
నిశాచర 
ఉమ్మడి జ్ఞాపకాలోచనలతో
మొలిచిన
సమాథి
పరిమళం
సరిహద్దులు లేని
ప్రాంతంలో
మట్టి
పచ్చని
చోటయ్యింది
-----
వెళ్ళి
సాంబ్రాణి
గాలి పాటల్లో
ధ్యానించాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు