దారం


నా దారికి
నేనే
దారి
కనుచూపుమేరంత దూరాన్ని
మనస్సు
అడుగులతో
నిలుచున్న చోటే
తిరుగుతూ!
గాలి
పటానికి
దారంలా ఎగురుతూ!!

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు